India vs Australia : ICC Rates Perth Pitch And Adelaide For Test Cricket | Oneindia Telugu

2018-12-22 1

The Perth pitch, where India and Australia played the second Test of the ongoing series, received an average rating from the International Cricket Council (ICC). According to a report, match referee Ranjan Madugalle gave the pitch at the new Optus Stadium in Perth an average rating.
#IndiavsAustralia
#INDVSAUS
#ICC
#PerthPitch
#AdelaidePitch
#TestCricket
#RanjanMadugalle

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన పెర్త్ పిచ్ యావరేజిగా ఉందని ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగలె తన నివేదికలో పేర్కొన్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌ పేర్కొంది